Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

ఠాగూర్
ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (13:55 IST)
తన సోదరుడు మంచు మనోజ్‌ను చూడగానే నటి మంచు లక్ష్మి బోరునఏడ్చేశారు. మనోజ్‌ను హత్తుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంచు మనోజ్ భార్య మౌనికా రెడ్డి... మంచు లక్ష్మిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనలు అందించాలనే లక్ష్యంతో మంచు లక్ష్మి 'టీచ్ ఫర్ ఛేంజ్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, హైదరాబాద్ వేదికగా ప్రతి యేడాది సెలిబ్రిటీ ఫ్యాషన్ షోను నిర్వహిస్తుంటారు. 
 
శనివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో తన సోదరిని సర్‌ప్రైజ్ చేస్తూ నటుడు మనోజ్, ఆయన సతీమణి మౌనిక పాల్గొన్నారు. మనోజ్‌ను చూసిన వెంటనే లక్ష్మి ఎమోషనల్ అయ్యారు. అయన్ని ప్రేమగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న మౌనిక ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను నెట్టింట వైరల్‌ అయింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్‌లో నటీమణులు రియా చక్రవర్తి, కేతికా శర్మ, అనసూయ సందడి చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments