Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాశాల పేరుతో అత్యాచారం.. హీరో విజయ్‌పై రేప్ కేసు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (14:18 IST)
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అనేక మంది అమ్మాయిలను శారీరకంగా వాడుకున్న మలయాళ నటుడు విజయ్‌ బాబుపై కేరళ రాష్ట్ర పోలీసులు రేప్ కేస్ నమోదు చేశారు. ఈయనపై గతంలోనే అనేక రకాలైన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కేరళ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 
 
సినిమాల్లో నటించే అవకాశం ఇప్పిస్తానని చెప్పి పలుమార్లు అత్యాచారం చేసినట్టు కోళికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్ బాబు చిత్ర పరిశ్రమలో విజయ్ బాబుకు నటుడిగానేకాకుండా నిర్మాతగానూ మంచి గుర్తింపు ఉంది. 
 
అయితే ఇప్పుడు ఈయనపై ఓ నటి లైంగిక ఆరోపణలు చేశారు. ఈ మేరకు కోజికోడ్ పోలీస్ స్టేషన్‌లో విజయ్ బాబుపై కేసు నమోదైంది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ విజయ్ బాబు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని అందులో నటి పేర్కొన్నారు.
 
ఏప్రిల్ 22న విజయ్ బాబుపై నటి ఫిర్యాదు చేశారు. కానీ ఇంత వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని తెలుస్తోంది. మార్చి 13 నుంచి ఏప్రిల్ 14 వరకు విజయ్ బాబు తను పలు మార్లు అత్యాచారం చేస్తూనే వచ్చాడని ఫిర్యాదులో తెలిపింది. ఎర్నాకులంలోని తన అపార్ట్‌మెంటులోనే అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం