Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి ఆ అలవాటు లేదు : దర్శకుడు కొరటాల శివ

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (13:45 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తుంది. 

ఇందులోభాగంగా, చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, "తొలి నుంచి కూడా నేను నా కథను గురించి ముందుగానే ఆలోచన చేస్తాను. పాత్రలను తీర్చిదిద్దే విషయంలో శ్రద్ధ పెడుతాను. చరణ్ కూడా అంతే. ప్రతిదానికీ లెక్కలు వేసుకోడు. డిజైన్ చేసుకోవడం ఆయనకు అలవాటు లేదు. తనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆయనకు తెలుసు. అలా నమ్మి చేస్తాం. అందుకే వచ్చే ఔట్‌పుట్ కూడా అలాగే ఉంటుంద. అందువల్లే మా ఇద్దరికీ సెట్ అయింది. ఆచార్య విషయంలోనూ అదే జరిగింది. 

కథ బాగుంటే సినిమా నచ్చితే వచ్చే ప్రశంసలు వస్తూనే ఉంటాయి. సహజంగానే కెరియర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ముందుగా అనుకున్న టార్గెట్ పూర్తయిన తర్వాత తదుపరి టార్గెట్‌గా ఇతర భాషల్లోని విడుదల గురించి ఆలోచన చేస్తాం" అని కొరటాల శివె తెలిపారు. 

సంబంధిత వార్తలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments