Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మలైకా' సమ్మోహన రూపం.. ఉగ్గపట్టలేకపోతున్న నెటిజన్లు

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (15:21 IST)
సినీ తారలు వెరెటీ డిజైనర్ దుస్తులను అమితంగా ఇష్టపడుతుంటారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో అత్యుత్తమ ఫ్యాషన్ డిజైనర్లకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటివారిలో ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ అర్పితా మోహతా ఒకరు. ఈ రంగంలో దశాబ్దకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈమె బాలీవుడ్ హాట్ ఆటమ్ బాంబ్ మలైకా అరోరాతో పాటు ఆమె ధరించే దుస్తులపై ప్రశంసల వర్షం కురిపించింది. 
 
అలాగే, అర్పితా మెహతా తయారు చేసిన దుస్తులను ధరించిన మలైకా.. వివిధ భంగిమల్లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ స్టిల్స్ చూస్తే మాత్రం కుర్రకారుకు పిచ్చెక్కిపోవాల్సిందే. ప్రస్తుతం మలైకా ఫోటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. 
 
భారీ జార్డోజ్ వర్క్ బ్లౌజ్‌లో మలైకా స్కిన్ టోన్ మరింత సెగలు పుట్టిస్తోంది. ఈ దుస్తులు మలైకా అందాన్ని ద్విగుణీకృతం చేశాయి. ఆమె జాకెట్టుకు చారల జార్జెట్ స్కర్ట్‌తో జత చేయడం జరిగింది. సరికొత్త డిజైనర్ వేర్‌తో కనిపిస్తున్న మలైకా సమ్మోహన రూపాన్ని ప్రశంసించకుండా, తమను తాను అదుపుచేసుకోలేక నెటిజన్లు ఉండలేకపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కడపలో వైకాపా రూల్ : వైకాపా కార్యకర్తలపై కేసు పెట్టారని సీఐపై బదిలీవేటు

Annamalai: ప్రజలను ఏకిపారేసిన అన్నామలై.. వీకెండ్‌లో రాజకీయ సభలు వద్దు.. (Video)

వామ్మో... అరుణాచలంలో ఆంధ్రా అమ్మాయిపై అత్యాచారామా?

కరూర్ తొక్కిసలాట: ఊపిరితిత్తుల్లో ఫ్రాక్చర్లు.. పక్కటెముకలు, వెన్నెముకలు విరిగిపోయాయి

అస్సాం సింగర్ మృతి కేసులో మేనేజర్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments