Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప్పుకున్నారు సంక్రాంతికి రాజ‌మౌళి, ప్ర‌భాస్‌దే హ‌వా

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (17:08 IST)
Dil Raju- Rajamouli
ఈసారి సంక్రాంతికి పెద్ద సినిమాలు కేవ‌లం రెండే ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌., భీమ్లానాయ‌క్‌, స‌ర్కారువారి పాట‌, రాధేశ్యామ్‌, ఎఫ్ 3 సినిమాలు విడుద‌ల కావాల్సి వుంది. కానీ ప‌లు కార‌ణాల‌ వ‌ల్ల కేవ‌లం రెండే సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి.
 
అస‌లు ఎందుకు ఆగాల్సివ‌చ్చింది? అనే దానిపై దిల్ రాజు ఈరోజు క్లారిటీ ఇచ్చారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా పెద్ద సినిమా. మూడేళ్ళుగా క‌ష్ట‌ప‌డి ప‌లు భాష‌ల్లో విడుద‌ల‌కు ప్లాన్ చేశారు. ఆ సినిమా సంక్రాంతి 7న విడుద‌ల‌కు సిద్ధం చేశారు. అదేవిధంగా రాధేశ్యామ్‌ కూడా చాలా కాలం షూటింగ్ జ‌రిగింది. అది కూడా పాన్ ఇండియా మూవీనే. అగ్ర హీరో. ఈ రెండు సినిమాలు ఏవిధంగా విడుద‌ల‌ కావాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు జ‌రిగిన అత్య‌వ‌స‌ర స‌మావేశంలో అడ‌గ‌డంతో మిగిలిన సినిమాలు వాయిదా వేసుకున్నాయి.
 
- పైగా థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వ‌స్తున్న త‌రుణంలో క‌రోనా థార్డ్ వేవ్ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా థియేట‌ర్లు అన్ని సినిమాలు అందుబాటులో లేవు. ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా, రాథేశ్యామ్ సినిమాలు దాదాపు అన్ని థియేట‌ర్ల‌ను ఆక్యుపై చేసేశాయి. ఇలాంటి త‌రుణంలో మిగిలిన సినిమాలు విడుద‌ల‌ కావ‌డం క‌రెక్ట్ కాదు. థియేట‌ర్ల కొర‌త వుంది అంటూ దిల్ రాజు పూర్తి క్లారిటీ ఇచ్చారు.

 
- కాగా, ఈ సమయంలో దర్శకుడు రాజమౌళి,  మహేష్, పవన్ అలాగే నిర్మాత దిల్ రాజులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments