Webdunia - Bharat's app for daily news and videos

Install App

''భరత్ అనే నేను''లో సీఎంగా మహేష్ బాబు.. మే నుంచి షూటింగ్..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- మురుగదాస్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో.. శ్రీమంతుడు సినిమాతో హిట్ కొట్టిన మహేష్-కొరటాల కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకోనుంది. ఇందులో మహేష్ బాబు సీఎం హోదాలో కని

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (16:56 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- మురుగదాస్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో.. శ్రీమంతుడు సినిమాతో హిట్ కొట్టిన మహేష్-కొరటాల కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకోనుంది. ఇందులో మహేష్ బాబు సీఎం హోదాలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పుతుందని చెప్తున్నారు. ''భరత్ అనే నేను'' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. 
 
మురగదాస్ సినిమాలో నటిస్తూ ప్రస్తుతం బిజీబిజీగా మహేష్ ఈ సినిమా పూర్తయ్యాక.. కొరటాల చిత్రం షూటింగ్‌ల పాల్గొంటారని సమాచారం. రాజకీయ నేతగా మహేష్ కనిపించనుండటంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇందులో మహేష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సీన్స్ ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ మే ఐదో తేదీ ప్రారంభం కానుంది. ఇకపోతే మహేష్ బాబు- మురుగదాస్ సినిమా జూన్ 22వ తేదీ  రిలీజ్ కానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments