Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి-2' విడుదల వాయిదా.. రిలీజ్ ఎపుడో తెలుసా?

ఎస్ఎస్.రాజమౌళి తన చిత్రం విడుదలను.. శివపార్వతులు తెలియజేయాలని.. శివరాత్రినాడు చెప్పినట్లే... ఇంకా వారి ఆమోదం పొందలేదనేందుకు ఉదాహరణలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ చిత్రం గత యేడాది (2016)లోనే విడుదల కావా

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (16:54 IST)
ఎస్ఎస్.రాజమౌళి తన చిత్రం విడుదలను.. శివపార్వతులు తెలియజేయాలని.. శివరాత్రినాడు చెప్పినట్లే... ఇంకా వారి ఆమోదం పొందలేదనేందుకు ఉదాహరణలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ చిత్రం గత యేడాది (2016)లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, అనుకున్న సమయానికి చిత్రం షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో ఈ యేడాది ఏప్రిల్‌ 28వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ అప్పటికి పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు పూర్తికాకపోవచ్చని చిత్ర యూనిట్‌ చెబుతోంది. 
 
ప్రస్తుతం విఎఫ్‌ఎక్స్‌ వంటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇక రిలీజుకు గట్టిగా రెండు నెలలు కూడా లేకపోవడంతో చిత్ర యూనిట్‌ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టే సన్నాహాల్లో ఉంది. అయితే ఆడియో వేడుకను చేసేస్తే.. విడుదలకు దగ్గరపడుతుందనే సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని.. ముందుగా ఆడియోను భారీగా నిర్వహించాలనే ప్లాన్స్‌ వేస్తున్నారు. 
 
తొలి భాగాన్ని తిరుపతిలో లాంచ్‌ చేయగా రెండో పార్ట్‌ పాటలను వైజాగ్‌లో చేయాలని మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు పథకం మారిందని, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో బాహుబలి కోసం వేసిన భారీ మాహిష్మతి సెట్లోనే ఆడియో వేడుక జరిగే అవకాశముందని అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

యూకే పర్యటన కోసం పర్మిషన్ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments