Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సరిలేరు నీకెవ్వరు' 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (11:42 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్నా హీరోయిన్ కాగా, సీనియర్ నటి విజయశాంతి అత్యంత కీలక పాత్రను పోషించింది. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్‌ వంటి మరికొంతమంది నటీనటులు నటించారు. ఈ సంక్రాంతి జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో కాసుల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో గత ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వసూలైన కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి. నిజాంలో రూ.29.8 కోట్లు, సీడెడ్ రూ.13.25 కోట్లు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూ.14.9 కోట్లు, గుంటూరు రూ.8.51 కోట్లు, ఈస్ట్ రూ.9.04 కోట్లు, వెస్ట్ రూ.6.02 కోట్లు, కృష్ణా రూ.7.34 కోట్లు, నెల్లూరు రూ.3.32 కోట్లు, కర్నాటక రూ.7 కోట్లు, తమిళనాడు రూ.కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.5 కోట్లు, యూఎస్ఏ రూ.7.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ రూ.2.5 కోట్లు చొప్పున మొత్తం రూ.112.3 కోట్ల షేర్‌ వసూలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments