మ‌హ‌ర్షి టీజ‌ర్ విడుద‌ల‌కు ముహుర్తం కుదిరింది..!

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (20:12 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మ‌హ‌ర్షి. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అశ్వనీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న‌ పూజా హేగ్డే న‌టిస్తుంటే..అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల చెన్నైలో జ‌రిపిన షూటింగ్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్త‌య్యింది. రెండు పాటలను మాత్రమే చిత్రీకరించవలసి వుంది. ఏప్రిల్ రెండవ వారంలో ఈ పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ మూవీ టీజ‌ర్‌ను ఉగాది కానుక‌గా ఏప్రిల్ 6న‌ రిలీజ్ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నారు. ఈ ప్రెస్టేజీయ‌స్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలోని ప్ర‌తి పాట విశేషంగా ఆక‌ట్టుకునేలా ఉంటుంద‌ట‌. మే 9న భారీ స్ధాయిలో మ‌హ‌ర్షి చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. భ‌ర‌త్ అనే నేను చిత్రం వ‌లే మ‌హ‌ర్షి చిత్రం కూడా సంచ‌ల‌నం సృష్టిస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతి ఒక్కరూ చక్కెర - ఉప్పు - నూనె తగ్గించుకోండి.. సీఎం చంద్రబాబు సూచన

ఫేక్ ప్రచారం.. వైకాపా నేత భూమనకు పోలీసుల నోటీసు

శబరిమల అభివృద్ధికి రూ.70.37 కోట్లు ఖర్చు చేశాం-వాసవన్ ప్రకటన

యూపీలో వింత ఘటన.. బావ చెల్లెలితో బావమరిది.. బావమరిది సోదరితో బావ జంప్..

ఏపీ లిక్కర్ కేసు : ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్ పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments