Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలయాళంలోనూ సత్తాచాటుకోనున్న మహేష్‌!

తెలుగు, తమిళంలోనే కాకుండా మలయాళంలో కూడా తన సత్తాను చాటుకునేందుకు మహేష్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే యువ హీరోలంతా మలయాళంపై దృష్టిపెడుతున్నారు. మోహన్‌లాల్‌, ముమ్ముటి, సంతప్‌రాజ్‌, హర్షద్‌ వంటివారి

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (22:04 IST)
తెలుగు, తమిళంలోనే కాకుండా మలయాళంలో కూడా తన సత్తాను చాటుకునేందుకు మహేష్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే యువ హీరోలంతా మలయాళంపై దృష్టిపెడుతున్నారు. మోహన్‌లాల్‌, ముమ్ముటి, సంతప్‌రాజ్‌, హర్షద్‌ వంటివారిని తెలుగు చిత్రాల్లోతీసుకుని వారిని ఎంకరేజ్‌ చేస్తూ.. తమ చిత్రాలు అక్కడ ఆడేట్లుగా ప్లాన్‌ చేసుకుంటున్నారు. 
 
మహేష్‌ తన 23వ చిత్రాన్ని మురుగదాస్‌తో చేస్తున్నాడు. సినిమా చిత్రీకరణ కూడా దాదాపు పూర్తి కావడంతో ఈసారికి మలయాళంలో డబ్డ్‌ వెర్షన్‌ను రిలీజ్‌ చేయాలని ఆలోచిస్తున్నారు. తన మార్కెట్‌ సామర్థ్యాన్ని కూడా పెంచుకున్నట్లవుతుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments