Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాటమరాయుడు' సెన్సార్‌ పూర్తి... ఈనెల 24న రిలీజ్

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన 'కాటమరాయుడు' చిత్రం సెన్సార్‌ బుధవారం పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి 'యు' సర్టిఫికెట్‌ లభించింది. అయితే చిత్రంలోని పాటల కోసం విదేశాలకు వెళ్ళి వచ్చారు.

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (22:02 IST)
పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన 'కాటమరాయుడు' చిత్రం సెన్సార్‌ బుధవారం పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి 'యు' సర్టిఫికెట్‌ లభించింది. అయితే చిత్రంలోని పాటల కోసం విదేశాలకు వెళ్ళి వచ్చారు. ఇది అందరూ చూసే చిత్రమని సెన్సార్‌ సభ్యులు మెచ్చుకోవడం గమనార్హం. అలాగే ప్రముఖ నిర్మాత, పవన్‌ సన్నిహితుడు బండ్ల గణేష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌ చాలా గొప్పగా వచ్చిందని, సినిమా బ్లాక్‌ బస్టర్‌ అని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు. 
 
కాగా, రిలీజైన పాటలు, టీజర్‌కు ఆదరణ దక్కడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 144 నిముషాల నిడిమి ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్‌‌స్టార్‌ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌‌పై శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా కిశోర్‌ కుమార్‌ పార్థసాని డైరెక్ట్‌ చేశారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 24న రిలీజ్‌ చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments