Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి2'పై మహేశ్ బాబు కూడా ఏసేశారు... మిగిలింది మెగా పవర్ స్టార్సే...

బాహుబలి బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. ఇప్పటివరకూ ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అనుకునేవారు. కానీ బాహుబలి సృష్టిస్తున్న సునామీతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నెం.1 స్థానం సాధించే దిశగా వెళుతోంది. బాహుబలి తొలిరోజు వసూళ్లు బా

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (19:26 IST)
బాహుబలి బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. ఇప్పటివరకూ ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అనుకునేవారు. కానీ బాహుబలి సృష్టిస్తున్న సునామీతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నెం.1 స్థానం సాధించే దిశగా వెళుతోంది. బాహుబలి తొలిరోజు వసూళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తున్నాయి. ఇదే దూకుడుగా ఆడితే మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీకి సినిమా కనబడటం ఖాయం. దర్శక ధీరుడు రాజమౌళి కష్టానికి ఫలితం దక్కిందంటూ ఆయనను ఇప్పటికే ఎందరో ప్రశంసిస్తున్నారు.
 
ఇండియన్ సినీ ఇండస్ట్రీ అనే మార్కు టాలీవుడ్‌కు తరళివెళుతుందా అనే స్థాయిలో చిత్రానికి ప్రశంసలు అందుతున్నాయి. బాహుబలి చిత్ర యూనిట్‌కు ప్రిన్స్‌ మహేష్ బాబు కూడా అభినందించాడు. ద‌ర్శ‌కుడు రాజమౌళి కథ చెప్పడంలో మాస్టర్ అనీ, బాహుబలి 2 అంచనాలను దాటేసి దూసుకెళ్తోంద‌ంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పటికే బాహుబలి చిత్ర బృందానికి జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపాడు. ఇక మిగిలింది మెగా పవర్ స్టార్సే....
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments