ప్రిన్స్ మహేష్ బాబు #SPYderFirstLook అదుర్స్... (video)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం స్పైడర్ ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న సమయంలో ప్రిన్స్ మహేష్ బాబు కాస్త ఓపిక పట్టాలని అడిగారు. ఇప్పుడు ప్రిన్స్ మహ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (19:43 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం స్పైడర్ ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న సమయంలో ప్రిన్స్ మహేష్ బాబు కాస్త ఓపిక పట్టాలని అడిగారు. ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రం ఫస్ట్ లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. 
 
మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కాగా ఈ లుక్‌లో మ‌హేష్ బాబు కనబడుతున్న విధానం అదిరిపోయింది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా మహేష్ నటిస్తున్న ఈ సినిమాకు స్పైడర్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమా జూన్ 23న విడుదల కాబోతోంది. ఫస్ట్ లుక్ వీడియో...
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments