Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

సెల్వి
సోమవారం, 4 ఆగస్టు 2025 (09:26 IST)
Mahavatar Narsimha
దశావతారంలోని నరసింహ అవతారం గురించి తెలిసిందే. ఈ అవతారానికి సంబంధించి నరసింహ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ చిత్రం ఆదివారం ఒక్క రోజే రూ. 15 కోట్ల నికర వసూళ్లను దాటిందని అంచనా. దేశవ్యాప్తంగా కేవలం 4,000 ప్రదర్శనలలో మాత్రమే ఆధ్యాత్మిక యానిమేషన్ చిత్రం ప్రదర్శనకు ఇది అద్భుతమైన విజయం. 
 
ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, ఈ చిత్రం రెండవ వారాంతంలో అంచనా వేసిన మొత్తం, ఇది దాని మొదటి వారం మొత్తం కలెక్షన్‌ను అధిగమించవచ్చు. ఈ వారం థియేటర్లలో పెద్ద పోటీదారులు లేనందున, భారీగా కలెక్షన్లు పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. అలాగే ట్రేడ్ నిపుణులు ఇప్పుడు ఇది సర్టిఫైడ్ బ్లాక్‌బస్టర్ అని ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు.
 
బీహార్‌లోని పూర్ణియాలో ఈ సినిమా నుంచి వైరల్ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమా థియేటర్లలో ఈ ఫోటోలు ఆడిటోరియం ముందు తగిలించి వున్నారు. ఈ ఫోటోలను చూసి భక్తులు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

భార్య కాపురానికి రాలేదని నిప్పంటించుకున్న భర్త....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments