ఉప్పు చేప, పప్పు చారు.. ఆ మందు అలవాటు ఇంకా వుందా? #Mahanati Deleted Scene 4.. (వీడియో)

''మహానటి''లో అలనాటి నటి సావిత్రిగా కీర్తి సురేష్ అదరగొట్టింది. మహానటి బాల్య స్నేహితురాలిగా షాలినీ పాండే మెప్పించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ సందర్భంగా తీసివేశారు. ఇలా మహానటి నుంచి త

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (12:52 IST)
''మహానటి''లో అలనాటి నటి సావిత్రిగా కీర్తి సురేష్ అదరగొట్టింది. మహానటి బాల్య స్నేహితురాలిగా షాలినీ పాండే మెప్పించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ సందర్భంగా తీసివేశారు. ఇలా మహానటి నుంచి తొలగించిన నాలుగో సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఈ సన్నివేశంలో ఉప్పు చేప, పప్పు చారు.. అంటూ సావిత్రి, సుశీల మధ్య జరిగిన ఎమోషనల్ సీన్‌ను కీర్తి, షాలినీ పాండే పండించారు. 
 
ఈ సందర్భంగా షాలినీ పాండే.. ఇంకా మద్యం అలవాటుందా అని అడగటం.. అందుకు మహానటి మానేశానని చెప్పడం.. మద్యం ఓ జబ్బు అని.. బెజవాడలో ఓ డీ అడిక్షన్ సెంటర్ పెడతానని.. డబ్బున్నప్పుడు ఆ ఆలోచన రాలేదని.. కానీ ఇప్పుడు తప్పకుండా చేస్తానని మహానటి చెప్పడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 
 
కాగా మహానటి బయోపిక్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటోంది. మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో జెమినీ గణేశన్‌గా నటించాడు. ఇక విజయ్ దేవరకొండ.. విజయ్ ఆంటోనీగా నటించాడు. ఇక బ్లాక్‌బస్టర్ అయిన మహానటిలో నాలుగో డిలీటెడ్ సీన్‌ను ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments