Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరీష్ శంకర్ ఆవిష్క‌రించిన మధురపూడి గ్రామం అనే నేను - పోస్టర్

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (14:08 IST)
Madhurapudi gramam ane nenu
శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "మధురపూడి గ్రామం అనే నేను". జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. కళ్యాణ్ రామ్ "కత్తి" దర్శకుడు మల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయదశమి పండగ శుభాకాంక్షలతో "మధురపూడి గ్రామం అనే నేను" సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న హరీష్ శంకర్ హీరో శివ కంఠమనేని, చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూస్తే..కథానాయకుడు విలన్ తల నరికి చేతిలో పట్టుకుని మరో చేత్తో ఒక మహిళను ఎత్తుకున్నారు. ఆమెను కాపాడేందుకే హీరో హత్య చేశాడా, మధురపూడి గ్రామం అనే నేను కథేంటి తెరపై చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి.
 
ఈ చిత్రానికి సహ నిర్మాతలు - కె శ్రీధర్ రెడ్డి, ఎం జగ్గరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - కె శ్రీనివాసరావు, వై అనిల్ కుమార్, సంగీతం - మణిశర్మ, సినిమాటోగ్రఫీ - సురేష్ భార్గవ్, ఎడిటర్ - గౌతమ్ రాజు, ఫైట్స్ - రామకృష్ణ, మాటలు - ఉదయ్ కిరణ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నరేన్ జి సూర్య, కో డైరెక్టర్ : ఆర్. ఎస్. సురేష్,సమర్పణ - జి రాంబాబు యాదవ్, బ్యానర్ - లైట్ హౌస్ సినీ మ్యాజిక్, నిర్మాతలు - కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు, రచన - దర్శకత్వం - మల్లి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments