Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కను కొట్టినట్లు కొట్టేవాడు... పూనమ్ పాండే

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (10:05 IST)
బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే తన భర్త బండారాన్ని బయటపెట్టింది. ఎప్పుడూ వివాదాల్లో నిలిచే పూనమ్.. తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తూ ఉంటుంది.

 
పూనమ్ పాండే వ్యాపారవేత్త శ్యామ్ బాంబేని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందిగా పట్టు మంటే పది నెలలు తిరగకుండానే..భర్త వేధిస్తున్నాడంటూ కేస్ పెట్టి హాట్ టాపిక్ క్రియేట్ చేసింది. ఏడు జన్మల వరకు శామ్‌తోనే ఉంటాననంటూ పెళ్లి ఫొటోలు షేర్ చేసిన పూనమ్ పాండే.. ఇక పై అతనితో బ్రతకలేను అని భర్తకు దూరంగా ఉంటుంది.

 
కాగా రీసెంట్‌గా కంగనా హోస్ట్ చేస్తున్న లాకప్ షో లో పూనం తన భర్త పెట్టిన టార్చర్ గురించి చెప్పుతూ.. ఎమోషనల్ అయ్యింది. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు ఇలా చేస్తాడు అని అనుకోలేదని బాధపడింది. 

 
శ్యామ్ తో కలిసి ఉన్నప్పుడు ఆ ఇల్లు నాకు నరకంలా అనిపించేది. ప్రతి రోజు అవసరం లేకపోయినా తిట్టడం.. కుక్కను కొట్టినట్లు కొట్టడం.. ఇలానే చేసేవాడు. ఒక రూమ్‌లో బంధించేసి తను నన్ను కుక్క‌ని కొట్టిన్నట్లు కొట్టేవాదు..వద్దు అని చెప్పినా వినేవాడు కాదు. ఆ ఇంట్లో నరకం అనుభవించా.. ఆ నరకాన్ని భరించలేక చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పూనమ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments