Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్కి ప్రీ రిలీజ్- బాధతో అల్లాడిపోయిన ప్రభాస్.. కాలి గాయం తగ్గలేదా? (video)

సెల్వి
మంగళవారం, 25 జూన్ 2024 (11:17 IST)
prabhas
ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో స్టేజ్ మీద దీపికా పదుకొణె పక్కన ప్రభాస్ నిల్చొని ఉండగా.. ఒక్క క్షణం ప్రభాస్ కాస్త వెనక్కి తుళ్లిపడ్డారు. 
 
ప్రభాస్ ముఖంలో ఆ క్షణం భరించలేని బాధ కనిపించింది. కానీ వెంటనే నవ్వుతూ కవర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ కాలి గాయం ఇంకా నయం కాలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. 
 
నిజానికి బాహుబలి షూటింగ్ సమయంలో మొదటగా ప్రభాస్ కాలికి గాయమైందని అప్పట్లో టాక్ వచ్చింది. అనంతరం సాహో, సలార్ షూటింగ్ సమయంలో కూడా ఆయన కాలికి గాయమైంది. దీంతో సలార్ షూటింగ్ సమయంలో స్పెయిన్‌లో కాలికి సర్జరీ కూడా చేయించుకున్నారు ప్రభాస్. 
 
అనంతరం రెండు నెలల పాటు రెస్ట్ కూడా తీసుకున్నారు. అయినా సరే ఇది సెట్ అవ్వలేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమాలను కాస్త పక్కన బెట్టి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. అయితే కల్కి రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ మరోసారి యూరోప్ వెళ్లి సర్జరీ చేయించుకుంటారని కూడా టాక్ నడుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం ఉందని తెలిసి భర్తను హత్య చేసిన భార్య

మానవత్వానికే మచ్చ : దత్తత బాలికపై కన్నతండ్రే అత్యాచారం..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments