Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేచింది మహిళా లోకం సెట్లో శ్ర‌ద్దాదాస్ విన్యాసాలు వైర‌ల్‌

Webdunia
మంగళవారం, 24 మే 2022 (18:55 IST)
Shraddadas, Lakshmi Manchu, Ananya Nagalla
విప్ల‌వం మొద‌లైంది అంటూ కాప్ష‌న్‌తో ఓ సినిమా రాబోతోంది. నటి శ్రద్ధా దాస్ ఈ  సినిమాలో న‌టిస్తోంది. ఆమెతోపాటు లక్ష్మీ మంచు, అనన్య నాగళ్ల, సుప్రీత, హరి తేజ కాంబినేష‌న్‌లో `లేచింది మహిళా లోకం` షూటింగ్ జ‌రుగుతోంది. హైద‌రాబాద్ శివార్లో ఓ భ‌వంతిలో షూటింగ్ జ‌రుగుతుండ‌గా షూట్ గ్యాప్‌లో ఫోన్‌లో నెట్‌వ‌ర్క్ కోసం అంద‌రూ ఒక‌రూమ్‌లోకి వ‌చ్చి నెట్‌వ‌ర్క్‌ను వెతుకుతున్నారు. ఈ సంద‌ర్భంగా శ్ర‌ద్దాదాస్ లేచింది మ‌హిళాలోకం నిద్ర లేచింది.. అనే గంట‌సాల పాట‌ను పెట్టి వీడియో పోస్ట్ చేసింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
 
స‌ర‌దాగా చేసిన ఈ వీడియో మొబైల్‌ నెట్‌వర్క్‌ను కనుగొనడంలో వారి కష్టాన్ని తెలియ‌జేస్తూ చెప్పింది. ఈ చిత్రానికి అర్జున్, కార్తిక్ దర్శకత్వం వహింస్తున్నారు. చిత్రానికి శృతిరంజని సంగీత దర్శకురాలుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రాన్ని హైమా రాజ‌శేఖ‌ర్‌, శ్వేతామ‌హి, నిరోషా న‌వీన్ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments