Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 18న హైద‌రాబాద్‌లో సిద్ శ్రీరామ్ సంగీత ప్ర‌ద‌ర్శ‌న

Webdunia
మంగళవారం, 24 మే 2022 (18:29 IST)
Allu Shirish, Akhilesh, Ashrita, Arjun
సంగీత ప్ర‌పంచంలో తన పాటల తో మై మరిపించే పాటల మాంత్రికుడు జూన్ 18న హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సంగీత ప్రత్యక్ష ప్రదర్శన జ‌రుగ‌నుంది.  ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా  భార‌తీయ& పాశ్చ‌త్య క్లాసికల్, వరల్డ్ రిథమ్స్, రాక్, ఎలక్ట్రానిక్ త‌దిత‌ర సంగీతాల‌ను ఇక్క‌డ ఆస్వాదించ‌వ‌చ్చు. వీటితోపాటు బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమా పాటలు అల‌రించ‌నున్నారు. 
 
న‌గ‌ర‌వాసుల‌ను  స‌రికొత్త సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్ల‌నున్నారు. అంతేకాకుండా సిద్ శ్రీరామ్   అత్యంత ప్రజాదరణ పొందిన అల్ టైం రికార్డు పొందిన సాంగ్స్ ని ఈ లైవ్ కాన్సర్ట్ మీ జీవితంలో ఒక మంచి సంగీతానుభ‌వాన్ని తొలిసారిగా అనుభ‌వంలోకి తీసుకొస్తుంద‌న‌డంలో  సందేహం లేదు. 
 
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ప్రసాద్ లాబ్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి, ఈవెంట్ టిక్కెట్ విక్రయాలను ప్రారంభించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సింగర్  సిద్ద శ్రీరామ్ తనకు అత్యంత ఇష్టమైన మ్యుజీయ‌న్ల‌ని అన్నారు. వారి కార్య‌క్ర‌మం కోసం తాను ఎంతో ఆస‌క్తితో ఎదురుచూస్తున్నాన‌ని అన్నారు. 
నిర్వహకులు అఖిలేష్, ఆశ్రిత్ మరియు అర్జున్ మాట్లాడుతూ సంగీత  ఆస్వాదించ‌డానికి న‌గ‌ర‌వాసులు జూన్ 18వ తేదిన సిద్దంగా ఉండండి. తొలిసారిగా నగరంలో అతిపెద్ద సంగీత కార్య‌క్ర‌మాన్ని ఫాట్ ఏంజెల్, చోర్డ్వర్స్ మరియు అర్జున్ ఎంటరైన్మెంట్ ఆధ్వ‌ర్యంలో సింగర్ సిద్ శ్రీరామ్ జూన్ 18న హైటెక్స్ ఎక్సబిషన్ గ్రౌండ్ లో లైవ్  కాన్సర్ట్‌ని మీ ముందుకు తీసుకువస్తున్నారు. ప్రదర్శన టిక్కెట్లు www.insider.inలో అందుబాటులో ఉన్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments