Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వీరబలి'గా ప్రభాస్... తమిళంలోకి రెబల్ అనువాదం

'బాహుబలి' సినిమాతో ప్రభాస్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలా తమిళంలోనూ ఆయన అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతో అంతకుముందు తెలుగులో ఆయన నటించిన సినిమాలు అనువాదాలుగా అక్కడ సందడి చేస్తున్న

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (18:38 IST)
'బాహుబలి' సినిమాతో ప్రభాస్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలా తమిళంలోనూ ఆయన అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతో అంతకుముందు తెలుగులో ఆయన నటించిన సినిమాలు అనువాదాలుగా అక్కడ సందడి చేస్తున్నాయి. అలా తాజాగా అక్కడ 'వీరబలి' విడుదలైంది. 2012లో ప్రభాస్‌ హీరోగా లారెన్స్‌ దర్శకత్వంలో 'రెబల్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, లారెన్స్‌ టేకింగ్‌కి.. ప్రభాస్‌ స్టైల్‌కి మంచి మార్కులు పడిపోయాయి. తమిళనాట ప్రభాస్‌కి గల క్రేజ్‌ దృష్ట్యా, ఈ సినిమాని 'వీరబలి' పేరుతో విడుదల చేశారు. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా, అక్కడ ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటుందో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్స్ కుమారుడు? 25 మందిపై సస్పెన్షన్!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. అంత నేరం ఏం చేశారు?

రైలు టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు ముగింపు.. ఎలా?

Social media: సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.. జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments