Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన లావణ్య త్రిపాఠి.. పవర్ స్టార్ సరసన ఆ సినిమాలో?

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (18:47 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది.. అందాల రాక్షసి. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ పింక్ సినిమాను తెలుగులోకి వకీల్ సాబ్‌గా రీమేక్ అవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని ఏప్రిల్‌లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 
 
మే 15వ తేదీన ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేయనున్నారు. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్‌తో ఏప్రిల్ 15 వరకు ఉండటంతో షూటింగ్ కూడా ఆపేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్ మరింత వెనక్కి వెళ్లేలా కనిపిస్తోంది. ఇదిలా వుంటే క్రిష్ డైరెక్షన్‌లో చేస్తున్న పిరియాడిక్ చిత్రంతో పాటు పవన్ మైత్రీ మూవీమేకర్స్ చిత్రాన్ని కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే. 
 
హరీష్ శంకర్ తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇందులో పవన్‌కు జోడీగా ''అందాల రాక్షసి'' ఫేమ్ లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసినట్టు తెలిసింది. గత కొంత కాలంగా బిగ్ సినిమా ఛాన్స్ దక్కించుకోలేకపోయిన లావణ్యకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సేనని సినీ పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

ప్రియురాలితో కలిసి ఆమె భర్తను హత్య చేసిన ఉపాధ్యాయుడు!!

సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు : భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి భర్త మృతి (Video)

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments