Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ తరుణ్- లావణ్య ఇష్యూ.. డ్రగ్స్ దందా వీడియోలు.. అవన్నీ ఫేక్ అంటున్న లావణ్య (video)

సెల్వి
శుక్రవారం, 11 జులై 2025 (14:44 IST)
Lavanya
రాజ్ తరుణ్- లావణ్య వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారానికి ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. లావణ్య రాజ్ తరుణ్ గత కొంతకాలంగా రిలేషన్‌లో వున్నారని ఆమె మీడియాతో వెల్లడించింది. తాజాగా లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూపై ఓ వీడియో విడుదల చేసింది. 
 
సోషల్ మీడియాలో ప్రస్తుతం లావణ్యకు చెందిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై లావణ్య స్పందించింది. తాజాగా వైరల్ అవుతున్న ఆడియోలు, వీడియోలు మస్తాన్ సాయి హార్డ్‌డిస్క్‌లోని పాత వీడియోలు అని లావణ్య తెలిపింది. తనపై రివేంజ్ తీర్చుకోవడం కోసమే ఇప్పుడు బయటపెడుతున్నారని వెల్లడించింది. 
 
ఆ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ వీడియోలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇకపోతే.. లావణ్య డ్రగ్స్ దందా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 అలాగే సోషల్ మీడియా ఓ ప్యాకెట్ చూపిస్తూ బుక్‌లో పెట్టినట్లు, కళ్లద్దాల బాక్సులో పెట్టమంటూ మరో ఆడియోలు వచ్చాయి. ఈ వీడియోకు తనకు సంబంధం లేదని లావణ్య తాజా వీడియోలో క్లారిటీ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments