''జై లవకుశ''లో లవ కుమార్ మేకింగ్ వీడియో మీ కోసం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ సినిమా కలెక్షన్లు అదిరిపోతున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. నైజాం వరకు రెండో రోజు జై లవ కుశ ర

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (18:32 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ సినిమా కలెక్షన్లు అదిరిపోతున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. నైజాం వరకు రెండో రోజు జై లవ కుశ రూ.2.28 కోట్లు రాబట్టింది.

వచ్చే వారం మహేష్ బాబు స్పైడర్ చిత్రం విడుదల కానుండడంతో జై లవకుశ చిత్రం వీలైనంత ఎక్కువ వసూళ్లు ఈ వారంలోనే రాబట్టాల్సి ఉంది. జై లవ కుశతో స్పైడర్‌కు కష్టాలు తప్పవని సినీ పండితులు అంటున్నారు. ఈ రెండు సినిమాల మధ్య పోటీ వుంటుందని సినీ జనం అంటున్నారు.
 
ఈ నేపథ్యంలో భారీ వసూళ్లతో దూసుకుపోతోన్న ''జై లవకుశ'' చిత్రంలో ఎన్టీఆర్ లవకుమార్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను ఎన్టీఆర్ ఆర్ట్స్ శనివారం సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో షూటింగ్‌ స్పాట్‌లో ఎన్టీఆర్ క‌డుపుబ్బా న‌వ్వుతోన్న సీన్లు కనిపిస్తాయి.

జై లవ కుశ చిత్రంలో మూడు పాత్రల్లో కనిపించిన ఎన్టీఆర్‌పై సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక లవకుమార్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను ఓ లుక్కేయండి..

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితుడి గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

టిక్కెట్ లేకుండా రైలెక్కి ... టీసీపైనే ఎదురుదాడి చేసిన మహిళ (వీడియో)

పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియమైన శ్రీనికా.. పాడి కౌశిక్ రెడ్డి స్పెషల్ వీడియో (video)

వడ్డీ వ్యాపారి ఇంటిపై దాడి... ఫర్నీచర్‌కు నిప్పు (వీడియో)

నా భార్య రాత్రులు నాగినిగా మారి కాటేస్తోంది : భర్త ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments