Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దెట్టపోతే బ్రష్ చేశావా అని అడిగిన ''మహానుభావుడు'': హగ్ చేసుకునేందుకు? (వీడియో)

మహానుభావుడు సినిమాలోని ''కిస్ మి'' వీడియో సాంగ్ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శర్వానంద్, మెహ్రీన్ కౌర్ జంటగా నటిస్తున్న మహానుభావుడు సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది. మార

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (18:12 IST)
మహానుభావుడు సినిమాలోని ''కిస్ మి'' వీడియో సాంగ్ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శర్వానంద్, మెహ్రీన్ కౌర్ జంటగా నటిస్తున్న మహానుభావుడు సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ సంయుక్తంగా ఈ మహానుభావుడు సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకను ఈనెల 24న ఆర్భాటంగా చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ పనులు పూర్తయ్యాయి. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.
 
ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ వస్తోంది. ఈ పాటకు మాటలు అందించిన కృష్ణ కాంత్‌‌ను థమన్ కొనియాడారు. ఈ వీడియోలో థమన్ హీరో హీరోయిన్లపై ప్రశంసలు కురిపించాడు. ఈ  పాట ద్వారా బ్రష్ చేశావా అనే డైలాగ్ హిట్టైందని.. హీరోయిన్‌ను అలా అడిగేందుకు శర్వానంద్ చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పారు. 
 
ఈ పాటను మనీషా పాడారు. ఈ పాటలోని ఓ సన్నివేశంలో హీరోయిన్‌ను హగ్ చేసుకునేందుకు శర్వానంద్ చాలా ఇబ్బంది పడ్డాడు. హీరోను హీరోయిన్‌ ముద్దాడేందుకు వస్తుంటే.. హీరో బ్రష్ చేశావా అని అడగడంతో ఈ పాట మొదలవుతుందని సంగీత దర్శకుడు థమన్  చెప్పుకొచ్చారు. ఈ వీడియోను మీరూ చూడండి..
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments