Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆద్యంతం ఆసక్తికరంగా శర్వానంద్ 'మహానుభావుడు' (Trailer)

'శ‌త‌మానం భ‌వ‌తి', 'రాధ' వంటి వరుస హిట్ల చిత్రాల హీరో శర్వానంద్ తాజాగా నటిస్తున్న చిత్రం "మహానుభావుడు". ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆద్యంతం ఆసక్తికరంగా శర్వానంద్ 'మహానుభావుడు' (Trailer)
, మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (06:33 IST)
'శ‌త‌మానం భ‌వ‌తి', 'రాధ' వంటి వరుస హిట్ల చిత్రాల హీరో శర్వానంద్ తాజాగా నటిస్తున్న చిత్రం "మహానుభావుడు". ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
యూవీ క్రియేషన్స్ బేనర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు. మెహరీన్ కౌర్ హీరోయిన్. ఈ చిత్రం ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓసీడీ అనే డిసార్డర్‌ని పట్టుకొని సినిమా మొత్తాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా రన్ చేయనున్నాడు దర్శకుడు.
 
ఈ సినిమాకు సంబంధించిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. శర్వానంద్ గత రెండు చిత్రాలు విజ‌యం సాధించ‌డంతో 'మ‌హానుభావుడు' సినిమాపై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. 
 
Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ ఎవరంటున్న రాయ్ లక్ష్మీ.. 'జూలీ 2' టైటిల్ ట్రాక్... (Video)