Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అజ్ఞాతవాసి'' నా సినిమా కాపీనే.. రీమేక్ హక్కులివ్వలేదు: జరోమ్

''అజ్ఞాతవాసి'' సినిమాపై ఫ్రెంచ్ చిత్రం లార్గోవించ్ దర్శకుడు జరోమ్ సాలీ మరోసారి మండిపడ్డారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా తన సినిమా కాపీనేనని సాలీ అన్నారు. ఈ సినిమాను తెలుగులో రీమేక

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (13:27 IST)
''అజ్ఞాతవాసి'' సినిమాపై ఫ్రెంచ్ చిత్రం లార్గోవించ్ దర్శకుడు జరోమ్ సాలీ మరోసారి మండిపడ్డారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా తన సినిమా కాపీనేనని సాలీ అన్నారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే హక్కులు త్రివిక్రమ్ కుగానీ, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్‌కు గానీ, టీ-సిరీస్‌కు గానీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. 
 
తన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసుకునే హక్కులు మాత్రమే టీ-సిరీస్ వద్ద ఉన్నాయని జరోమ్ స్పష్టం చేశారు. అజ్ఞాతవాసి సినిమా చూశానని.. ఆ సమయంలో థియేటర్లో తానొక్కడినే ఫ్రెంచ్ వ్యక్తినంటూ కితాబిచ్చారు. సినిమా కథ, సీన్లు, లొకేషన్లు, నటన ఒకేలా వున్నాయని ఆరోపించారు. 
 
ఈ సినిమా తీసిన నిర్మాతలతో భారత్‌కు చెందిన టీ-సిరీస్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తెలుగు రీమేక్‌ హక్కులు తామివ్వలేదని..  హిందీ రీమేక్‌కు మాత్రమే అనుమతులు వున్నాయని వారు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments