ఆ పని చేయకపోతే మనమీద మనమే ఉమ్మేసుకోవడం వంటిది : ఆర్జీవీ

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (11:15 IST)
ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతిపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ వ్యాఖ్యానించారు. కృష్ణంరాజుగారి వంటి పెద్ద మనిషికి విలువ ఇచ్చేందుకు రెండు రోజుల పాటు షూటింగులు నిలిపివేద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
'మనసు లేకపోయినా ఒకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగార లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజుల పాటు షూటింగులు నిలిపివేద్దాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని నెల రోజులు షూటింగులు ఆపేసిన చిత్ర పరిశ్రమ మనది. 
 
నేను కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, మహేషఅ బాబు, బాలకృష్ణ, ప్రభాస్ వంటి వార్లకు ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే.. రేపు ఇదే దుస్థితి మీలోఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళిలకు ట్యాగ్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments