Webdunia - Bharat's app for daily news and videos

Install App

#KousalyaKrishnamurthyteaser రిలీజ్.. ఏదైనా సాధించాలంటే.. ఆశపడితే సరిపోదు.. (Video)

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (17:27 IST)
తమిళంలో ''కనా'' (కల) తెలుగులో కౌసల్య కృష్ణమూర్తిగా రీమేక్ అవుతోంది. తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ తెలుగు ప్రేక్షకులను కౌసల్య కృష్ణమూర్తిగా పలకరించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ‌విడుదలైంది. ఓ గ్రామంలో పుట్టిన అమ్మాయి క్రికెటర్‌గా ఎలా తన కలను సాకారం చేసుకుందనే అంశంపై ఈ కథ తెరకెక్కింది. 
 
ఓ రైతు కడుపున పుట్టిన అమ్మాయి భారత జట్టులో ఎలా స్థానం దక్కించుకుని.. రాణించిందనే కథతో ఇది రూపుదిద్దుకుంది. రాజేంద్ర ప్రసాద్ ఐశ్వర్యా రాజేష్ తండ్రిగా, ప్రత్యేక పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్, ఝాన్సీ, వెన్నెల కిషోర్, రంగస్థలం మహేష్ తదితరులు నటించారు.
 
తాజాగా టీజర్‌లో మా ఊళ్లో ఏ ఆడపిల్లైనా క్రికెట్ ఆడటం చూశారా అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. క్రికెట్ చాలా కష్టమైన ఆట.. సున్నితమైన ఆడపిల్లలు అస్సలే ఆడలేరు. కళ్లముందే పంట కాలిపోతుంటే.. కన్నబిడ్డనే కాల్చుకున్నట్లుంది... అనే డైలాగులు ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి.


పంటలు కోల్పోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం.. ఐశ్వర్యా రాజేష్ తల్లిగా నటించిన ఝాన్సీ.. ఏదైనా సాధించాలంటే.. ఆశపడితే సరిపోదే.. పట్టుబట్టి సాధించాలనే డైలాగ్ బాగుంది... ఇంకేముంది.. కౌసల్య కృష్ణమూర్తి ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments