Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ అయ్యాక ఇంటికి వస్తుంటే.. బుల్లితెర నటిపై లైంగికదాడి...

వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బుల్లితెర నటిపై లైంగికదాడి జరిగింది. షూటింగ్ పూర్తి చేసుకుని వస్తుంటే గుర్తు తెలియని దుండగులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (15:40 IST)
వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బుల్లితెర నటిపై లైంగికదాడి జరిగింది. షూటింగ్ పూర్తి చేసుకుని వస్తుంటే గుర్తు తెలియని దుండగులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే... బెంగాల్‌కు చెందిన ఓ బుల్లితెర నటి మంగళవారం రాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని కారులో ఇంటికి బయలుదేరింది. రాత్రి ఒంటిగంట సమయంలో సిరితి క్రాస్‌రోడ్డు వద్ద మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై కారుకు అడ్డంగా నిలబడ్డారు.
 
దీంతో కారును ఆపడంతో వారు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాత్రి ఒంటిగంట సమయంలో సిరితి క్రాస్‌రోడ్డు వద్ద మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై అడ్డంగా నిలబడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో ఒకరికి పక్కనుంచే కారు వెళ్లడంతో తనను నిలిపివేసి, కారు తాళాలు లాగేసుకున్నారని వెల్లడించారు. అనంతరం తనను బయటికిలాగి అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం