ఆ వీడియోలో యూత్‌ను మత్తెక్కిస్తున్న టాలీవుడ్ రత్తాలు... (Video)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ 'జూలీ'కి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం "జూలీ 2". ఈ చిత్రాన్ని శివ‌దాసాన్ని నిర్మిస్తున్నారు. ఇదివరకే రిలీజైన మూవీ ట్రైలర్ రికార్డులు

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (07:17 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ 'జూలీ'కి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం "జూలీ 2". ఈ చిత్రాన్ని శివ‌దాసాన్ని నిర్మిస్తున్నారు. ఇదివరకే రిలీజైన మూవీ ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల పదో తేదీన థియేట‌ర్స్‌లోకి రానుంది.
 
తాజాగా ఈ మూవీలోని 'కోయి హాస్లా తో హో' అనే వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఇందులో రాయ్ త‌న అందాల‌తో యూత్‌కి మ‌త్తెక్కిస్తుంది. చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుండ‌గా.. ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. 
 
బాలీవుడ్‌లో ఉన్న చీక‌టి కోణంతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్, రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ కథ కొనసాగనుంది. అంతేకాదు.. 'జూలీ 2' మూవీ టైటిల్ సాంగ్‌ను రాయ్ లక్ష్మి పాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?

25 ఏళ్ల జానపద గాయని మైథిలీ ఠాకూర్ చేతిలో ఓడిపోతున్న ఉద్ధండ నాయకుడు బినోద్ మిశ్రా

పరకామణి చోరీ కేసు : ఫిర్యాదు చేసిన ఏవీఎస్వో అనుమానాస్పద మృతి

గ్యాంగ్ రేప్ చేసి బయటే తిరుగుతున్నాడు.. యువతి ఆవేదన (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments