Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే.. ప్రభాస్‌కు బద్ధకం ఎక్కువ అందుకే పెళ్లి చేసుకోలేదు.. రాజమౌళి

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (12:15 IST)
టాలీవుడ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోలేదో జక్కన్న విప్పాడు. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ.. దర్శకుడు రాజమౌళి దగ్గర ప్రభాస్ పెళ్లి గురించి కరణ్ వేసిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రాజమౌళి, ప్రభాస్‌కు బద్ధకం ఎక్కువ.


పెళ్లి చూపులు చూడటం, శుభలేఖలు పంచడం, రెండు మూడు రోజుల పెళ్లి వేడుక... ఇదంతా చాలా సమయాన్ని తీసుకుంటుందని అనుకుంటాడని, అందుకే ప్రభాస్, పెళ్లి దారిలో లేడని చెప్పాడు. 
 
ఇలా కాకుండా ఓ అమ్మాయితో మూవ్‌ కావచ్చుగా? అని కరణ్‌ అడగ్గా, ప్రభాస్‌ అలా చేసే వ్యక్తి కాడని, పెళ్లిని మాత్రం చాలా లేజిగా అనుకునే రకమని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ప్రశ్నను రానా గురించి అడిగితే, అతను ఓ పథకం ప్రకారం ముందుకు వెళ్తాడని చెప్పిన రాజమౌళి, ఏ వయస్సులో ఏది చేయాలో అదిచేసే రకం రానా అని చెప్పుకొచ్చాడు. 
 
అలాగే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆన్ స్క్రీన్‌లో నటించే ప్రిఫరెన్స్ ఎన్టీఆర్‌కే ఇస్తానని ప్రభాస్ చెప్పాడు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ కి నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చిన ప్రభాస్ ఆ తరువాత మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల పేర్లు చెప్పాడు. ఎన్టీఆర్, ప్రభాస్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో హెచ్‌సిసిబి సీఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్

Amaravati: ఆగస్టు 15న ప్రారంభం కానున్న అమరావతి సీఆర్డీఏ కార్యాలయం

గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments