Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్ `గుడ్ లక్ సఖి` థియేట‌ర్ల‌లోనే

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (11:55 IST)
Keerthi Suresh
కీర్తి సురేష్ న‌టించిన `గుడ్ లక్ సఖి` సినిమా ఓటీటీలో విడుద‌ల కాబోతున్న‌ట్లు వస్తున్న‌వార్త‌ల‌ను చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు ఖండించారు. సోమ‌వారం వారు విడుద‌ల‌చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఈ విష‌యాన్ని పేర్కొన్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా దీనిని నాగేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌ప పాత్ర‌ల‌లో నటించారు. ఈ చిత్రం 20 జూన్ 2021 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.
 
దిల్ రాజు నిర్మించిన “గుడ్ లక్ సఖి” తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇంకా ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, రమప్రభ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు స్వరపరిచారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది.ఈ సినిమాలో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో పోటీపడే షూటర్ గా నటిస్తోంది. జూన్‌ లో విదల కావలసిన ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఈ చిత్రం ఓటిటిలో విడుదల కానుందనే వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తలపై మేకర్స్ స్పందించారు.  సినిమాపై ఏదన్నా అప్డేట్ ఉంటే మేమే ప్రకటిస్తాం అని వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments