Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లామ‌ర్‌ను చూపించినా అదంటే భ‌యంటున్న కిమ్ కర్ధాషియన్

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (13:38 IST)
Shepherd
అమెరికన్ టాప్ మోడల్, రీయాలిటి టీవీ స్టార్ కిమ్ కర్ధాషియన్ తన హాట్ ఫిగర్‌తో ఎప్పటికప్పుడు కుర్రకారును అకట్టుకుంటోంది. అందులో భాగంగా ఈ భామ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తాజాగా బికినీతో టెన్నీస్ ఆడుతున్న ఫొటోలు పోస్ట్ చేసింది. ఆ ఫొటోల‌కు సోష‌ల్మీడియాలో అభిమానులు `వావ్‌` అంటూ మెచ్చుకోలుగా స్పందించారు. ఇక ఆమె స‌న్నిహితురాలు డాన్స‌ర్ అయిన షెపర్డ్ కూడా బాగా రియాక్ట్ అయింది. మ‌నిద్ద‌రం ఒక్క‌టే. బికినీల‌తో ఫొటోలు బాగానే వున్నాయి. మ‌న ఫొటోగ్రాహ‌ర్ అద్శుతంగా తీశాడంటూ ఆమె త‌న ఫొటోను కూడా పోస్ట్ చేస్తూ, మ‌రి త‌ర్వాత ఎక్క‌డ‌? అంటూ ప్ర‌శ్నించింది.
 
Kim Kardashian
ఇదిలా వుండ‌గా, కిమ్ వివాహం చేసుకునే టైంలో ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.  కిమ్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్ హంఫ్రీస్‌తో తన వివాహం గురించి ఓ ఇంట‌ర్వ్యూ వివ‌రాలు తెలిపింది. ఆగస్టు 2011 లో జరిగిన వివాహానికి ఒక రోజు ముందే ఆమె పారిపోయింది. ఎందుక‌ని ప్ర‌శ్నించ‌గా. అప్ప‌టికే త‌న‌కు వ‌ణుకు పుట్టింద‌నీ, తెలీని భ‌యం వేసింద‌ని 40 ఏళ్ల భామ వెల్లడించింది. తాను ఒత్తిడికి గుర‌య్యాన‌ని అందుకే బయటపడాలని నిర్ణయించుకున్నానంటూ బ‌దులిచ్చింది. ఇక‌ ఆమె అసిస్టెంట్, .స‌న్నిహితురాలు అయిన షెపర్డ్ కూడా రెండేళ్ళ‌కొక‌సారి బాయ్‌ఫ్రెండ్‌ను మారుస్తుంద‌ని హాలీవుడ్‌లో క‌థ‌నాలు వ‌చ్చాయి. మ‌రి కిమ్ కూడా అదే బాట‌లో న‌డుస్తుందే ఏమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments