Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియాడిక్ మూవీతో నిర్మాత‌గా మారుతున్న ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (21:18 IST)
కొత్తవారికి సినీ ఇండ‌స్ట్రీలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ఈ క్ర‌మంలో అర్జున్ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా 1979లో సాగే పీరియాడిక్ మూవీ రూపొందుతుంది. 
 
అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. పృథ్వీ పిన్న‌మరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డా.కె.ర‌వికిర‌ణ్ స‌మ‌ర్ప‌ణ‌లో బైట్ ఫీచ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో విశ్వ‌క్ కందెరావ్ ఈ పీరియాడిక్ మూవీ తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.
 
నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విశ్వ‌క్ కందెరావ్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఆదిత్య జ‌వ్వాది, ఎడిటింగ్‌: ర‌వితేజ గిరిజాల‌, మ్యూజిక్‌: ప‌్ర‌శాంత్ ఆర్‌.విహారి, సౌండ్ డిజైన్‌: నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి, ధ‌నుష్ న‌య‌నార్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments