Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్, బన్నీ విషయంలో తెలివిగా సమాధానం చెప్పిన కీర్తి

Keerti Suresh
Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (20:33 IST)
నేను లోకల్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి... తొలి సినిమాతోనే ఆకట్టుకున్న కేరళ కుట్టి కీర్తి సురేష్. అనతి కాలంలోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుని స్టార్ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి సినిమాలో అద్భుతంగా నటించి శభాష్ అనిపించుకుంది.
 
అంతేనా... జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డ్ సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడు గురించి దేశ వ్యాప్తంగా తెలిసింది. దీంతో కీర్తితో సినిమా చేసేందుకు బడా ప్రొడ్యూసర్స్, బడా డైరెక్టర్స్, స్టార్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే... ఇటీవల ఈ అమ్మడు కీర్తి సురేష్ ఓ బాలీవుడ్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. చాలా తెలివిగా సమాధానం చెప్పింది.
 
ఇంతకీ మేటర్ ఏంటంటే... మీ లైఫ్‌ని మార్చిన సినిమా ఏంటి అని అడిగితే.. ఒకటి కాదు రెండు ఉన్నాయి. నా మొదటి చిత్రం గీతాంజలి (2013, మలయాళం). ఇంకోటి మహానటి అని చెప్పింది.
 
 ఇక బన్నీ లేదా మహేష్ బాబు… ఈ ఇద్దరిలో ఎవరు మీకు ఫేవరైట్..? అని అడిగితే.. ఒక్కరినే ఎందుకు చూజ్ చేసుకోవాలి. నా ఓటు ఇద్దరికీ.. అంటూ చాలా తెలివిగా సమాధానం చెప్పింది. హీరోల గురించి ఒక్క మాటలో చెప్పమంటే…. మహేష్ బాబు సూపర్బ్. రజినీకాంత్ అమేజింగ్ పర్సన్. చిరంజీవి మెగాస్టార్ అంతే.. అంటూ చాలా తెలివిగా సమాధానం చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఆలయం.. ఒకే బావి.. ఒకే శ్మశానవాటిక : మోహన్ భగవత్ పిలుపు

నా ప్రేమ మీ చేతుల్లోనే వుంది.. దయచేసి పాస్ చేసి నా ప్రేమను బతికించండి.. విద్యార్థి వేడుకోలు!!

పాకిస్థాన్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌‍పై దాడి (Video)

ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు - తీర్చేమార్గం లేకు రైలుకిందపడి ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో పిడుగుపడింది... రెండు ప్రాణాలు పోయాయి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments