Webdunia - Bharat's app for daily news and videos

Install App

Keerthy Suresh: సమంతకు థ్యాంక్స్ చెప్పిన కీర్తి సురేష్.. ఎందుకో తెలుసా?

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (13:04 IST)
ప్రాంతీయ సినిమాల్లో తన అద్భుతమైన నటనకు పేరుగాంచిన సౌత్ ఇండియన్ స్టార్ కీర్తి సురేష్ బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించిన థెరికి హిందీ రీమేక్. ఈ చిత్రంలో తన పాత్ర గురించి కీర్తి మాట్లాడుతూ, తన కాస్టింగ్‌లో కీలక పాత్ర పోషించింది సమంత అని వెల్లడించింది. 
 
థెరిని హిందీలో రీమేక్ చేయాలని చిత్రనిర్మాతలు నిర్ణయించుకున్నప్పుడు, ఆ పాత్ర కోసం సమంత తన పేరును సిఫారసు చేసిందని కీర్తి వెల్లడించింది. 
 
ఇంకా కీర్తి తన కృతజ్ఞతలు తెలియజేస్తూ, "తమిళ వెర్షన్‌లో సమంత పోషించిన పాత్రను పోషించడం చాలా థ్రిల్‌గా ఉంది. సమంత నా పేరును సూచించినప్పుడు, నేను మొదట భయపడ్డాను, కానీ నాకు సమంత నుంచి విపరీతమైన మద్దతు ఇచ్చింది." అని కీర్తి సురేష్ తెలిపింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్, జాకీ ష్రాఫ్, వామికా గబ్బి కీలక పాత్రల్లో నటించిన బేబీ జాన్ చిత్రం ఈ నెల 25న విడుదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments