Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిప్ సీన్స్ ఉన్నాయని గోల్డెన్ ఆఫర్‌కు నో చెప్పిందట..

''నేను శైలజ'' చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి సురేష్.. సినిమాలు ఎంచుకోవడంలో చాలా సెలెక్టివ్‌గా ఎంపిక చేస్తుంది. తాజాగా తమిళనాట ఓ గోల్డెన్ ఆఫర్‌కు నో చెప్పిందట. ఎందుకో తెలుసా..? ఆ చిత్రంలో రెండు

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (10:04 IST)
''నేను శైలజ'' చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి సురేష్.. సినిమాలు ఎంచుకోవడంలో చాలా సెలెక్టివ్‌గా ఎంపిక చేస్తుంది. తాజాగా తమిళనాట ఓ గోల్డెన్ ఆఫర్‌కు నో చెప్పిందట. ఎందుకో తెలుసా..? ఆ చిత్రంలో రెండు, మూడు సీన్స్‌లలో లిప్ లాక్ చేయాల్సి ఉందని తెలియడంతో సినిమా ఛాన్సును వదులుకుంది. ఈ మధ్య ఏ సినిమాలో చూసిన లిప్ లాక్‌లు, బికినీలు వేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. 
 
ముఖ్యంగా హీరోయిన్స్ మధ్య భారీ కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో కథానాయికలు ఇలాంటివి చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ కీర్తి మాత్రం వీరిద్దరికి భిన్నంగా నడుచుకుంటుంది. ఈమెను చూసిన కొంతమంది దర్శక, నిర్మాతలు కెరీర్‌ మొదట్లో ఇలా బెట్టు చేయడం కామన్… ఏ అవకాశాలు రానప్పుడు వల్లే మెట్టు దిగుతారని అంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నాని సరసన, అలాగే తమిళం సూర్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతకుముందు కీర్తి సురేష్ నటించిన రజనీ మురుగన్.. కానుకగా విడుదలై భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లో హీరో సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. గుంటూరు టాకీస్‌తో హిట్ కొట్టిన దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో సిద్ధు చేయనున్న సినిమాలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా శివకార్తీకేయన్‌తో కీర్తి సురేష్‌ నటించనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments