Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతు - అఖిల్ పెళ్లిళ్ళపై నాగార్జున క్లారిటీ : డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం

తన ఇద్దరు కుమారుల వివాహాలపై వస్తున్న పుకార్లకు సినీ హీరో అక్కినేని నాగార్జున ఓ క్లారిటీ ఇచ్చారు. హీరో నాగచైతన్య పెళ్లి ప్రముఖ హీరోయిన్ సమంతతో, అతడి తమ్ముడు, మరో యువ హీరో అఖిల్ పెళ్లి శ్రేయా భూపాల్‌తో

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (08:26 IST)
తన ఇద్దరు కుమారుల వివాహాలపై వస్తున్న పుకార్లకు సినీ హీరో అక్కినేని నాగార్జున ఓ క్లారిటీ ఇచ్చారు. హీరో నాగచైతన్య పెళ్లి ప్రముఖ హీరోయిన్ సమంతతో, అతడి తమ్ముడు, మరో యువ హీరో అఖిల్ పెళ్లి శ్రేయా భూపాల్‌తో జరగనుందని చెప్పారు. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. తన పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి అందరూ అనుకుంటున్నట్లుగానే సమంతతోనే జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే ఈ పెళ్లి తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు.. తన చిన్న కొడుకు అఖిత్ అతడు ప్రేమించిన యువతి శ్రేయా భూపాల్‌నే పెళ్లాడనున్నాడని చెప్పారు. వీరిద్దరి వివాహంలో తొలి అంకం నిశ్చితార్థాన్ని డిసెంబర్ 9న నిర్వహిస్తున్నామన్నారు. 
 
'నా కొడుకులిద్దరూ సంతోషంగా ఉన్నారు. కొడుకులు, కోడళ్లను పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తా. తండ్రిగా నాకు గర్వపడే క్షణాలు ఇంతకంటే ఏముంటాయి? సమంతను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చైతన్య నాతో చెప్పాడు. అయినా ఇది అందరికీ తెలిసిందేగా. వారు హ్యాపీగా బయటకు కూడా వెళుతున్నారు. వాళ్ల నిర్ణయానికి నేనూ హ్యపీ' అని నాగార్జున చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments