Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీ ఓరియెంటెడ్ పాత్రలో కీర్తి సురేష్ న్యూ మూవీ

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (12:32 IST)
మామూలుగానే తెలుగు.. తమిళ భాషలలో కథానాయికగా కీర్తి సురేష్‌కి మంచి క్రేజ్ ఉండేది. 'మహానటి' సినిమా తర్వాత నటన పరంగానూ.. గ్లామర్ పరంగానూ ఆవిడకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే.. 'మహానటి' తరువాత మంచి కథ కోసం ఎదురుచూస్తూ.. తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఆమె ఈ నేపథ్యంలోనే తెలుగులో ఒక కథ నచ్చడంతో చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
 
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌లో మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా... నరేంద్రనాథ్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. హీరోయిన్ ఓరియెంటెడ్‌గా సాగే ఈ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిందట. రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్, నదియా, కమల్ కామరాజులను ఈ సినిమాలోని తదితర ముఖ్య పాత్రల కోసం తీసుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను కూడా ఇటీవల విడుదల చేసారు. మరికొంతమంది నటీనటుల పేర్లను త్వరలోనే తెలియజేయనున్నట్టు యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments