Webdunia - Bharat's app for daily news and videos

Install App

రివాల్వర్ రీటా గా కీర్తి సురేశ్‌ - రైట్స్ దక్కించుకున్న రాజేష్ దండా

డీవీ
మంగళవారం, 5 నవంబరు 2024 (18:39 IST)
Keerthy Suresh
నేషనల్ అవార్డ్‌ విన్నింగ్‌ హీరోయిన్ కీర్తి సురేశ్‌ టైటిల్ రోల్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'రివాల్వర్ రీటా'. రాధిక శరత్‌కుమార్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జే.కే చంద్రు  దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం (మహారాజ్ నిర్మాత) జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
 
లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కీర్తికి మరో గొప్పచిత్రమవుతుందని అందుకే  ఈ మూవీ ఏపీ, తెలంగాణ రైట్స్ ని తీసుకున్నట్లు ప్రొడ్యూసర్ హాస్య మూవీస్ రాజేష్ దండా తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రానికి సీన్ రోల్డాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రవీణ్ కె ఎల్ ఎడిటర్, స్టంట్స్ ని దిలీప్ సుబ్బరాయన్ సమకూరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments