Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ పిలుపుతో వైజాగ్ వెళ్లిన వారిలో నేనూ ఉన్నా : కత్తి మహేష్

ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు అందుకుని వైజాగ్ వెళ్లిన వారిలో తానూ ఉన్నానని సినీ విమర్శకుడు కత్తి మహేష్ తాజాగా వెల్లడించారు.

Webdunia
ఆదివారం, 21 జనవరి 2018 (16:19 IST)
ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు అందుకుని వైజాగ్ వెళ్లిన వారిలో తానూ ఉన్నానని సినీ విమర్శకుడు కత్తి మహేష్ తాజాగా వెల్లడించారు. 
 
ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. "ప్రత్యేక హోదా మాత్రమే కాదు. అన్ని విభజన హామీల గురించి పోరాడాల్సిన సమయం వచ్చింది. ఇలాగే ఆలస్యం చేస్తే, వాటికి చట్టబద్ధత నశించే ప్రమాదం ఉంది" అని పేర్కొన్నారు. 
 
కత్తి మహేష్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 'మేము పోరాడుతున్నాము, నువ్వు కూడా రా.. నీకు బాధ్యత లేదా, రాష్ట్రాన్ని కాపాడుకునే హక్కు లేదా, నీ వ్యక్తిగత హక్కు కోసం పోరాడుతావు, నీలో పోరాట పటిమ చాలా గొప్పది. రా.. మాతో కలిసిరా' అని జనసేన కార్యకర్త ఒకరు కామెంట్ చేయగా.. ‘‘పవన్ కళ్యాణ్ పిలుపుని అందుకుని వైజాగ్ వచ్చినవాళ్ళలో నేనూ ఉన్నాను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.’’ అంటూ కత్తి రిప్లయ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments