Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాటమరాయుడు' నైజాం హక్కులు అభిమానికి ఇచ్చిన పవన్ కళ్యాణ్

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదలై ప్రభంజనం సృష్టించింది. ఉగాదికి ఈ చిత్రా

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (16:16 IST)
పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదలై ప్రభంజనం సృష్టించింది. ఉగాదికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు హీరో నితిన్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ ఆనందం వ్యక్తంచేశారు. ఆసియన్‌ ఫిల్మ్స్‌, శ్రేష్ట్ మూవీస్‌ కలిసి పవర్‌స్టార్‌ 'కాటమరాయుడు' సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.
 
కిషోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments