కార్తీక్ రాచపూడి వార్మెన్ బేస్ 51 ఫస్ట్ లుక్

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (17:27 IST)
Karthik Rachapudi
కెఆర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నూతన నటుడు కార్తీక్ రాచపూడిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ కిగోర్ దర్శకత్వంలో ఆర్. మాధురీ రావు నిర్మిస్తున్న వార్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వార్మెన్ బేస్ 51'. సంయుక్త గాలి కథానాయికగా  నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.
 
ఫస్ట్ లుక్ లో కార్తీక్ రాచపూడి వార్ ఫీల్డ్ లో సోల్జర్ గా కనిపించారు. కండలు తిరిగిన దేహంతో, వార్ జాకెట్ ధరించి చేతిలో గన్ తో యుద్ధభూమిలో కదలిరావడం ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ చిత్రంలో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు వుండబోతున్నాయని అర్ధమౌతోంది.
 
భాను చందర్, విశ్వ, జై, అదితి తివారీ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రిబిన్ రిచర్డ్ సంగీతం అందిస్తుండగా, కిగోర్ డీవోపీగా, పి.వి. రామాంజనేయ రెడ్డి ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
నటీనటులు : కార్తీక్ రాచపూడి, సంయుక్త గాలి, భాను చందర్, విశ్వ, జై, అదితి తివారీ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, రాహుల్‌కు ఆహ్వానం?

శ్రీలంకలో దిత్వా తుఫాను విధ్వంసం 334 మంది మృతి, 370మంది గల్లంతు

ప్రియుడితో భార్య ఫోటో... చంపి మృతదేహంతో సెల్ఫీ తీసుకున్న భర్త.. ఎక్కడ?

14 యేళ్ల బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం.. ఎక్కడ?

బలహీనపడిన దిత్వా తుఫాను.. ఏపీకి తప్పని భారీ వర్ష ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments