Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pregnancy Bible: కరోనా మూడో బిడ్డ

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (16:52 IST)
బాలీవుడ్ నటి కరీనా కపూర్ తాను రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు. తన ఇద్దరు బిడ్డలను కడుపులో మోస్తున్నప్పటి శారీరక, మానసిక అనుభవాలను, కష్టనష్టాలను, పలువురు నిపుణుల సలహాలు, సూచనలను ఈ పుస్తకంలో రాసుకొచ్చినట్లు ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. 
 
కాగా ఈ పుస్తకానికి ఆమె 'ప్రెగ్నెన్సీ బైబిల్‌' అని పేరుపెట్టారు. వంటగదిలో అవెన్‌ లోంచి ఈ బుక్‌ హాట్‌ హాట్‌ కాపీని బయటకు తీయడం విశేషం.
 
ఈ పుస్తకం తనకు మూడో బిడ్డలాంటిదని కరీనా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఒకవీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. తాను రాసిన 'ప్రెగ్నెన్సీ బైబిల్‌' పుస్తకానికి స్త్రీ వైద్య నిపుణులు, ప్రసూతి వైద్యుల అధికారిక సంస్థ అనుమతి లభించడం గర్వంగా ఉందని కరీనా పేర్కొన్నారు.
 
ఈ పుస్తకంలో కాబోయే తల్లులకు ఉపయోగపడేలా కీలక చిట్కాలను, సమాచారాన్ని రాసినట్లు తెలిపారు. కాగా సైఫ్ అలీ ఖాన్‌, కరీనా దంపతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండవ బిడ్డకు జన్మనిచ్చిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments