Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరిక తీర్చితేనే కొత్త హీరోయిన్‌కు ఛాన్సులు... తెలుగు సినీ ఇండస్ట్రీపై శ్రుతి సంచలనం

టాలీవుడ్ ఇండస్ట్రీపై ఇటీవలి కాలంలో కొందరు హీరోయిన్లు చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా కన్నడ నటి శ్రుతి హరిహరన్ తెలుగు సినిమా ఇండస్ట్రీపై చేసిన ఆరోపణలు తీవ్రంగా వున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే, ఛాన్స్ ఇచ్చేవార

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (14:37 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీపై ఇటీవలి కాలంలో కొందరు హీరోయిన్లు చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా కన్నడ నటి శ్రుతి హరిహరన్ తెలుగు సినిమా ఇండస్ట్రీపై చేసిన ఆరోపణలు తీవ్రంగా వున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే, ఛాన్స్ ఇచ్చేవారి కోర్కె తీర్చాల్సిందేననీ, లేదంటే అక్కడ నిలదొక్కుకోవడం కష్టమని సంచలనాత్మక ఆరోపణలు చేసింది. కాంప్రమైజ్ కాకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టమని ఆమె వ్యాఖ్యానించింది. 
 
గతంలో రాధికా ఆప్టే కూడా ఓ హీరో డైరెక్టుగా తన కోర్కె తీర్చాలని తనను అడిగినట్లు ఆరోపించింది. ఐతే ఇక్కడ టాప్ హీరోయిన్లుగా వెలుగుతున్న హీరోయిన్లు మాత్రం తమకు చాలా బావుందంటూ చెపుతున్నారు. మరి ఏది నిజమో తెలియని స్థితి. ఇదిలావుంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో తను నిజాలు చెబితే ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలు దిమ్మతిరిగిపోతాయని కంగనా రనౌత్ చెప్పిన సంగతి తెలిసిందే. 
 
ఇటీవలే టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత కూడా ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీలో చాన్సు ఇస్తే పడక సుఖం ఇవ్వాలని అడిగేవారున్నారనీ, వారి పేర్లు చెబితే కాపురాలు కూలిపోతాయని వ్యాఖ్యానించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments