Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మకు రాఖీ సావంత్ సపోర్ట్... ఆనందం ఎలా పంచాలో మహిళలు కోచింగ్ తీసుకోవాలి!

ప్రపంచ మహిళా దినోత్సవం రోజున వివాదాస్పద దర్శకుడు రామ్‌‍గోపాల్ వర్మ చేసిన చేసిన ఓ ట్వీట్ మహిళలోకాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. పోర్న్‌స్టార్ సన్నీ లియోన్‌లా పురుషులను మహిళలను ఆనందపరచాలంటూ ట్వీట్ చ

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (14:28 IST)
ప్రపంచ మహిళా దినోత్సవం రోజున వివాదాస్పద దర్శకుడు రామ్‌‍గోపాల్ వర్మ చేసిన చేసిన ఓ ట్వీట్ మహిళలోకాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. పోర్న్‌స్టార్ సన్నీ లియోన్‌లా పురుషులను మహిళలను ఆనందపరచాలంటూ ట్వీట్ చేశారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో దిగివచ్చిన రామ్‌గోపాల్ వర్మ మహిళాలోకానికి క్షమాపణలు చెప్పారు. ఇదిలావుంటే, రామ్‌గోపాల్ వర్మకు మాత్రమ బాలీవుట్ హాట్ నటి రాఖీ సావంత్ మాత్రం మద్దతు పలికారు.
 
రామ్‌గోపాల్ వర్మ చెప్పింది స‌రైన‌దేన‌ని పేర్కొంది. సన్నీ లియోన్‌లాగే అంద‌రు మహిళలూ ఆనందాన్ని పంచాలనే ఆయన వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు వర్మ చెప్పినట్లు పురుషులను మహిళలు ఎలా ఆనందం పంచాలో నేర్చుకోవాలని వ్యాఖ్యానించింది. మహిళలు తమ బాధ్యతగా వంటగది బాధ్యతలు చూసుకుంటూనే, ఆనందం పంచడం ఎలా? అనే విషయంలో శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌కు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొంది. ఆమె ఈ వ్యాఖ్య‌ల్ని వెట‌కారంతో పాటు.. పుండుమీద కారం చల్లిన చందంగా ఉన్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం