Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ కంట కన్నీరు... ఎందుకు..?

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (14:39 IST)
ఎంత పెద్ద సెలబ్రెటీ అయినా కొన్నిసార్లు వారు పిల్లల దగ్గర మాత్రం ఒక కామన్ మ్యాన్‌లా కనిపించడం సహజం. అలాగే కన్నడ స్టార్ హీరో యశ్‌ కూడా తన గారాల కూతురు ఐరా ముందు ఒక చిన్నపిల్లాడైపోతుంటాడు. ఈ విషయాన్ని ఆయన సతీమణి, కన్నడ హీరోయిన్‌ రాధికా పండిట్‌ చాలాసార్లు బయటపెట్టారు. అయితే రీసెంట్‌గా యశ్ కూతురు ఏడుస్తుంటే తట్టుకోలేక పోయాడట.
 
కళ్లల్లో నీళ్లు తిరిగాయని అలా యశ్‌ని నేనెప్పుడూ చూడలేదని రాధికా తెలిపింది. ఇటీవల ఐరాకు చెవులు కుట్టించేటప్పుడు బాగా ఏడ్చిందని అప్పుడు యశ్ ఎంతో భావోద్వేగానికి లోనయినట్లు ఆమె వివరించారు. 
 
ఇక ఇప్పుడు వారిద్దరు సంతోషంగా ఉన్నారని చెబుతూ.. KGF స్టార్ తన కూతురితో ఉన్న ఒక స్పెషల్ పిక్‌ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆ ఫొటోలో యశ్ తన కూతురు ఐరాను ఎత్తుకొని నవ్వుతూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments