Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవగ్రహ ఫేమ్ కన్నడ నటుడు గిరి దినేష్ ఇక లేరు.. గుండెపోటుతో మృతి

సెల్వి
శనివారం, 8 ఫిబ్రవరి 2025 (15:11 IST)
Giri Dinesh
నవగ్రహ అనే కన్నడ సినిమాలో శెట్టి పాత్రకు పేరుగాంచిన కన్నడ నటుడు గిరి దినేష్ గుండెపోటుతో మరణించారు. ప్రముఖ నటుడు దినేష్ కుమారుడు, సాయంత్రం ప్రార్థనల సమయంలో ఇంట్లో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడికి చేరుకునేలోపే ఆయన మరణించినట్లు ప్రకటించారు వైద్యులు. ఆయన ఆకస్మిక మరణం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
కన్నడ సూపర్ స్టార్ దర్శన్ సోదరుడు దినకర్ తూగుదీప దర్శకత్వం వహించిన 2008 చిత్రం నవగ్రహలో శెట్టి పాత్రను పోషించడం ద్వారా గిరి దినేష్ కీర్తికి ఎదిగాడు. బారే నాన్న ముద్దిన రాణితో బాల నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఇక గిరి దినేశ్ ఆకస్మిక మరణం కన్నడ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. సహచరులు, అభిమానులు గిరి దినేశ్‌కు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments