Webdunia - Bharat's app for daily news and videos

Install App

భైరవిమాత జుట్టు విరబోసుకుని నగ్నంగా మీ ముందుకు వస్తే ఏం చేస్తారు : కంగనా ప్రశ్న

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (08:30 IST)
మెక్సికోలోని తులం దీవిలో బికినీతో దిగిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తాను సందర్శించిన అద్భుతమైన ప్రదేశాలలో ఇది ఒకటని దానికి క్యాప్షన్ తగిలించింది. బికినీలో ఉండి సముద్రం అలలను చూస్తుండగా వెనక నుంచి తీసిన ఫొటో ఇది అంటూ క్యాప్షన్ పెట్టారు. దీన్ని చూసిన నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించసాగారు. 
 
'భారతీయ విలువలు, సంప్రదాయాల గురించి మాట్లాడే నువ్వు ఇలాంటి దుస్తుల్లో కనిపించడం ఏంటంటూ దుమ్మెత్తి పోశారు'. తనపై కురుస్తున్న విమర్శలపై స్పందించిన కంగన మరో పోస్టు పెట్టింది. కొందరు వ్యక్తులు తన బికినీ ఫొటో చూసి ధర్మం, సనాతనం అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారని ఎద్దేవా చేసింది. 
 
'ఒకవేళ భైరవి మాత జుట్టు విరబోసుకుని, దుస్తులు లేకుండా రక్తం తాగుతూ మీ ముందుకొస్తే మీరేం చేస్తారని ప్రశ్నించింది. అప్పుడు భయపడే మీరు భక్తులుగా చెప్పుకోరా? అని ప్రశ్నించింది. కాబట్టి మతంపై మీకే సర్వాధికారాలు ఉన్నట్టు నటించవద్దని' కంగనా రనౌత్ హితవు పలికింది. పైగా, చివర్లో జైశ్రీరామ్ అంటూ తన కామెంట్స్‌ను ముగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments